(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 203

॥ శ్రీః ॥
1.203. అధ్యాయః 203
Mahabharata - Adi Parva - Chapter Topics
ధనురారోపణార్థముత్థితమర్జునంప్రతి బ్రాహ్మణానాం శుభాశంసనం॥ 1 ॥ అర్జునేన ధనురారోపణపూర్వకం లక్ష్యవేధః॥ 2 ॥ ద్రౌపద్యా అర్జునకంఠే మాలాప్రక్షేపః॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text


వైశంపాయన ఉవాచ। 1-203-0x(1134)(8978)
యదా నివృత్తా రాజానో ధనుషః సజ్యకర్మణః।
అథోదతిష్ఠద్విప్రాణాం మధ్యాజ్జిష్ణురుదారధీః॥ 1-203-1(8979)
ఉదక్రోశన్విప్రముఖ్యా విధున్వంతోఽజినాని చ।
దృష్ట్వా సంప్రస్థితం పార్థమింద్రకేతుసమప్రభం॥ 1-203-2(8980)
కేచిదాసన్విమనసః కేచిదాసన్ముదాన్వితాః।
ఆహుః పరస్పరం కేచిన్నిపుణా బుద్ధిజీవినః॥ 1-203-3(8981)
యత్కర్ణశల్యప్రముఖైః క్షత్రియైర్లోకవిశ్రుతైః।
నానతం బలవద్భిర్హి ధనుర్వేదపరాయణైః॥ 1-203-4(8982)
తత్కథం త్వకృతాస్త్రేణ ప్రాణతో దుర్బలీయసా।
వటుమాత్రేణ శక్యం హి సజ్యం కర్తుం ధనుర్ద్విజాః॥ 1-203-5(8983)
అవహాస్యా భవిష్యంతి బ్రాహ్మణాః సర్వరాజసు।
కర్మణ్యస్మిన్నసంసిద్ధే చాపలాదపరీక్షితే॥ 1-203-6(8984)
యద్యేష దర్పాద్ధర్షాద్వాప్యథ బ్రాహ్మణచాపలాత్।
ప్రస్థితో ధనురాయంతుం వార్యతాం సాధు మా గమత్॥ 1-203-7(8985)
నావహాస్యా భవిష్యామో న చ లాఘవమాస్థితాః।
న చ విద్విష్టతాం లోకే గమిష్యామో మహీక్షితాం॥ 1-203-8(8986)
కేచిదాహుర్యువా శ్రీమాన్నాగరాజకరోపమః।
పీనస్కంధోరుబాహుశ్చ ధైర్యేణ హిమవానివ॥ 1-203-9(8987)
సింహఖేలగతిః శ్రీమాన్మత్తనాగేంద్రవిక్రమః।
సంభావ్యమస్మిన్కర్మేదముత్సాహాచ్చానుమీయతే॥ 1-203-10(8988)
శక్తిరస్య మహోత్సాహా న హ్యశక్తః స్వయం వ్రజేత్।
న చ తద్విద్యతే కించిత్కర్మ లోకేషు యద్భవేత్॥ 1-203-11(8989)
బ్రాహ్మణానామసాధ్యం చ నృషు సంస్థానచారిషు।
అబ్భక్షా వాయుభక్షాశ్చ ఫలాహారా దృఢవ్రతాః॥ 1-203-12(8990)
దుర్బలా అపి విప్రా హి బలీయాంసః స్వేతజసా।
బ్రాహ్మణో నావమంతవ్యః సదసద్వా సమాచరన్॥ 1-203-13(8991)
సుఖం దుఃఖం మహద్ధ్రస్వం కర్మ యత్సముపాగతం।
జామదగ్న్యేన రామేణ నిర్జితాః క్షత్రియా యుధి॥ 1-203-14(8992)
పీతః సముద్రోఽగస్త్యేన అగాధో బ్రహ్మతేజసా।
తస్మాద్బ్రువంతు సర్వేఽత్ర వటురేష ధనుర్మహాన్॥ 1-203-15(8993)
ఆరోపయతు శీఘ్రం వై తథేత్యూచుర్ద్విజర్షభాః। 1-203-16(8994)
వైశంపాయన ఉవాచ।
ఏవం తేషాం విలపతాం విప్రాణాం వివిధా గిరః॥ 1-203-16x(1135)
అర్జునో ధనుషోఽభ్యాశే తస్థౌ గిరిరివాచలః।
`అర్జునః పాండవశ్రేష్ఠో ధృష్టద్యుంనమథాబ్రవీత్॥ 1-203-17(8995)
ఏతద్ధనుర్బ్రాహ్మణానాం సజ్యం కర్తుమలం తు కిం। 1-203-18(8996)
వైశంపాయన ఉవాచ।
తస్య తద్వచనం శ్రుత్వా ధృష్టద్యుంనోఽబ్రవీద్వచః॥ 1-203-18x(1136)
బ్రాహ్మణో వాథ రాజన్యో వైశ్యో వా శూద్ర ఏవ వా।
ఏతేషాం యో ధనుఃశ్రేష్ఠం సజ్యం కుర్యాద్ద్విజోత్తమ॥ 1-203-19(8997)
తస్మై ప్రదేయా భగినీ సత్యముక్తం మయా వచః॥ 1-203-20(8998)
వైశంపాయన ఉవాచ। 1-203-21x(1137)
తతః పశ్చాన్మహాతేజాః పాండవో రణదుర్జయః।'
స తద్ధనుః పరిక్రంయ ప్రదక్షిణమథాకరోత్॥ 1-203-21(8999)
ప్రణంయ శిరసా దేవమీనం వరదం ప్రభుం।
కృష్ణం చ మనసా కృత్వా జగృహే చార్జునో ధనుః॥ 1-203-22(9000)
యత్పార్థివై రుక్మసునీథవక్రై
రాధేయదుర్యోధనశల్యసాల్వైః।
తదా ధనుర్వేదపరైర్నృసింహైః
కృతం న సజ్యం మహతోఽపి యత్నాత్॥ 1-203-23(9001)
తదర్జునో వీర్యవతాం సదర్ప-
స్తదైంద్రిరింద్రావరజప్రభావః।
సజ్యం చ చక్రే నిమిషాంతరేణ
శరాంశ్చ జగ్రాహ దశార్దసంఖ్యాన్॥ 1-203-24(9002)
వివ్యాధ లక్ష్యం నిపపాత తచ్చ
ఛిద్రేణ భూమౌ సహసాతివిద్ధం।
తతోఽంతరిక్షే చ బభూవ నాదః
సమాజమధ్యే చ మహాన్నినాదః॥ 1-203-25(9003)
పుష్పాణి దివ్యాని వవర్ష దేవః
పార్థస్య మూర్ధ్ని ద్విషతాం నిహంతుః॥ 1-203-26(9004)
చేలాని వివ్యధుస్తత్ర బ్రాహ్మణాశ్చ సహస్రశః।
విలక్షితాస్తతశ్చక్రుర్హాహాకారాంశ్చ సర్వశః।
న్యపతంశ్చాత్ర నభసః సమంతాత్పుష్పవృష్టయః॥ 1-203-27(9005)
శతాంగాని చ తూర్యాణి వాదకాః సమవాదయన్।
సూతమాగధసంఘాశ్చాప్యస్తువంస్తత్ర సుస్వరాః॥ 1-203-28(9006)
తం దృష్ట్వా ద్రుపదః ప్రీతో బభూవ రిపుసూదనః।
సహ సైన్యైశ్చ పార్థస్య సాహాయ్యార్థమియేష సః॥ 1-203-29(9007)
తస్మింస్తు శబ్దే మహతి ప్రవృద్ధే
యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః।
ఆవాసమేవోపజగామ శీఘ్రం
సార్ధం యమాభ్యాం పురుషోత్తమాభ్యాం॥ 1-203-30(9008)
విద్ధం తు లక్ష్యం ప్రసమీక్ష్య కృష్ణా
పార్థం చ శక్రప్రతిమం నిరీక్ష్య।
`స్వభ్యస్తరూపాపి నవేవ నిత్యం
వినాపి హాసం హసతీవ కన్యా॥ 1-203-31(9009)
మదాదృతేఽపి స్ఖలతీవ భావై-
ర్వాచా వినా వ్యాహరతీవ దృష్ట్యా।
ఆదాయ శుక్లం వరమాల్యదామ
జగామ కుంతీసుతముత్స్మయంతీ॥ 1-203-32(9010)
గత్వా చ పశ్చాత్ప్రసమీక్ష్య కృష్ణా
పార్థస్య వక్షస్యవిశంకమానా।
క్షిప్త్వా స్రజం పార్థివవీరమధ్యే
వరాయ వవ్రే ద్విజసంఘమధ్యే॥ 1-203-33(9011)
శచీవ దేవేంద్రమథాగ్నిదేవం
స్వాహేవ లక్ష్మీశ్చ యథా ముకుందం।
ఉషేవ సూర్యం మదనం రతీవ
మహేశ్వరం పర్వతరాజపుత్రీ॥' 1-203-34(9012)
స తాముపాదాయ విజిత్య రంగే
ద్విజాతిభిస్తైరభిపూజ్యమానః।
రంగాన్నిరక్రామదచింత్యకర్మా
పత్న్యా తయా చాప్యనుగంయమానః॥ ॥ 1-203-35(9013)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి త్ర్యధికద్విశతతమోఽధ్యాయః॥ 203 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-203-29 సాహాయ్యార్థం ద్రౌపద్యలాభాత్ క్షుబ్ధైర్నృపాంతరైర్యుద్ధప్రసక్తౌ సత్యాం॥
త్ర్యధికద్విశతతమోఽధ్యాయః॥ 203 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.